Uncategorizedఆంధ్రప్రదేశ్క్రీడలుజాతీయంతెలంగాణమహిళరాజకీయంసినిమా

ఏప్రిల్ 24 నుండి సివిల్స్ కు ఉచితంగా కోచింగ్…

Share This Post 🔥

కాకతీయ ఐఏఎస్ అకాడమీ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఈ నెల 24 నుంచి ఉచితంగా  సివిల్స్ కోచింగ్ ఇస్తున్నట్లు ఆల్మాల స్టూడెంట్స్ అసోసియేషన్ ఓయూ అధ్యక్షుడు నామ సైదులు తెలిపారు.

అకాడమీ ఆధ్వర్యంలో 50 మంది ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అవకాశం కల్పిస్తున్నామని, ప్రముఖ పోటీ పరీక్షల నిపుణులు అమర్నాథ్  పర్యవేక్షణలో క్లాసులు కొనసాగుతాయని చెప్పారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వివరాలకు 91605 71483 ,91823 99858లో సంప్రదించాలన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
హోమ్
శోధన
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
error: Content is protected !!