ఆంధ్రప్రదేశ్జాతీయంతెలంగాణరాజకీయం

ఏపీలో బిజెపి అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థులు వీరే…

Share This Post 🔥



ఆంధ్రప్రదేశ్ ::  ఏపీలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను భాజపా విడుదల చేసింది. తెదేపా, జనసేనతో పొత్తులో భాగంగా ఆ పార్టీకి 6 లోక్‌సభ, 10 అసెంబ్లీ స్థానాలు కేటాయించిన విషయం తెలిసిందే.

ఇప్పటికే భాజపా ఐదో జాబితాలో ఆరుగురు ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు. తాజాగా పది అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు.

అసెంబ్లీ అభ్యర్థులు..

అనపర్తి-             శివకృష్ణంరాజు
ఎచ్చర్ల –              ఎన్‌. ఈశ్వరరావు
విశాఖ నార్త్‌ –       పి. విష్ణు కుమార్‌ రాజు
ధర్మవరం –           వై.సత్యకుమార్‌
విజయవాడ వెస్ట్‌ – సుజనా చౌదరి
కైకలూరు-           కామినేని శ్రీనివాసరావు
ఆదోని –              పీవీ పార్థసారధి
అరకు వ్యాలీ –     పాంగి రాజారావు
జమ్మలమడుగు –  ఆదినారాయణరెడ్డి
బద్వేలు –           బొజ్జా రోషన్న


లోక్‌సభ అభ్యర్థులు..

అరకు :                  కొత్తపల్లి గీత
అనకాపల్లి:              సీఎం రమేష్
రాజమహేంద్రవరం : పురందేశ్వరి
నర్సాపురం :           భూపతిరాజు శ్రీనివాస వర్మ
తిరుపతి (ఎస్సీ) :     వరప్రసాదరావు
రాజంపేట :             కిరణ్ కుమార్ రెడ్డి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
హోమ్
శోధన
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
error: Content is protected !!